అంతర్జాతీయ మార్కెట్ల నుండి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులలో ట్రేడింగ్ కొనసాగించాయి. నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 236 పాయింట్ల నష్టంతో 81,289 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 93 పాయింట్ల లాభంతో 24,548 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.87గా ఉంది. హిందూస్తాన్ యూనీలివర్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకి, ఎల్ అండ్ టీ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleజమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Next Article ఘనంగా కీర్తి సురేష్ వివాహం