Author: Indu

ఈ రోజుల్లో చాలా మంది గార్డెనింగ్ ఇష్టపడుతున్నారు. చిన్న స్థలం ఉన్నా సరే అక్కడ మొక్కన పెంచుతున్నారు. నగరాల్లో నివసించే ప్రజలు కుండీల్లో మొక్కల్ని నాటుతున్నారు. ఇక, సాధారణంగా గార్డెన్‌లో పూలు, పండ్లతో పాటు ఇతర గార్డెనింగ్ మొక్కల్ని పెంచుతుంటాం. మన పెరడు లేదా బాల్కనీలో కొన్ని రకాల మొక్కలను పెంచడం ద్వారా శారీరక, మానసిక, ఆరోగ్యపరమైన లాభాల్ని పొందవచ్చు. ఇక, గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవారు తమ ఇంట్లో చాలా వరకు పూల కుండీలు పెట్టుకుంటున్నారు. ఇక, అక్టోబర్ నెలలో పూల మొక్కలు బాగా వికసిస్తాయి. ఈ సీజన్‌లో మందార, బంతి, గులాబీలు, సతత హరిత పువ్వులు బాగా వికసిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో మొక్కలకు అదనపు సంరక్షణ అవసరం. ఈ నెలాఖరులోపు మొక్కలను సరిగ్గా సంరక్షించినట్లయితే, తోట అందమైన పువ్వులతో నిండి ఉంటుంది. దీపావళి సందర్భంగా పూజ కోసం తోట పువ్వులను దేవుడికి సమర్పించాలనుకుంటే.. మొక్కలు ఆరోగ్యం ఉండటం…

Read More

పండుగలకి ఆడవారు ఈ డ్రెస్‌నే ఎక్కువగా కొంటున్నారట.. ఎందుకంటే Authored byరావుల అమల | Samayam Telugu22 Oct 2024, 1:12 pm Subscribe దసరా, దీపావళి,సంక్రాంతి.. ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పండుగలన్నీ వచ్చేశాయి. ఈ టైమ్‌లో చాలా మంది షాపింగ్ హడావిడిలో ఉంటున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ఆడవారు ఎక్కువగా అనార్కలీనే చూస్ చేసుకుంటున్నారట. దీనికి కారణాలేంటో తెలుసుకోండి.అనార్కలీ.. పేరుకు తగ్గట్టుగానే చాలా ట్రెడిషనల్‌గా ఉంటుంది. ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్న ఈ అనార్కలీ ఎప్పటికప్పుడు కొత్త మోడ్రన్ టచ్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దానికి సరికొత్త సొగసలు అద్దుతున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. దీంతో చిన్న పిల్లల నుంచి మధ్య వయసు వారందరికీ ఇది హాట్ ఫేవరేట్‌గా నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ డ్రెస్‌నే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి కారణాలేంటో తెలుసుకోండి.

Read More

ఉబ్తాన్ పౌడర్.. ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న ఫేస్ ప్యాక్ పౌడర్ ఇది. ఇది నేచురల్ పదార్థాలతో తయారవుతుంది. దీనిని మనం స్క్రబ్, సబ్బు.. ఇలా రెండు విధాలుగా వాడొచ్చు. మరి దీనిని ఇంట్లోనే తయారు చేయడం ఎలానో తెలుసుకోండి.

Read More

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అయితే, కేవలం పండు మాత్రమే కాదు.. దీని తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. దీంతో టీ చేసుకుని తాగితే హెల్త్‌కి ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. చర్మ రంగు పెరుగుతుంది. దీంతో శరీరంలోని అనేక అవయవాలు హెల్దీగా మారతాయి. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ తొక్కని కూడా పారేయకుండా దీంతో టీని చేసుకుని తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.

Read More

దంతాలు ముఖ సౌందర్యంలో ముఖ్యమైన భాగం. పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలని చాలా మంది కోరుకుంటారు. దంతాలు తెల్లగా మెరిసిపోతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే పళ్ళు పాచి పట్టి పసుపు రంగులోకి మారితే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరిలో ఉన్నప్పుడు నవ్వడానికి చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది దంతాలు పాచి పట్టి పసుపు రంగులోకి మారిపోతాయి. పళ్లు తోమే విషయంలో బద్ధకం, ఎప్పుడూ పడితే అప్పుడు తినడం, కెఫీన్ ఉండే డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయి.

Read More

విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.

Read More

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

Read More

మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 లా పాయింట్లు, సెక్షన్లను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల్ని సంప్రదించి వీటిలో సగం వరకు డీక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైజులో మేకిన్ ఇండియా పరికరం ఉండాలన్నదే తమ గోల్‌ అని చెప్పారు.

Read More

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్‌లో అప్పుడే రూ.1000 కోట్లు దాటేసిందని సినీవర్గాలు పేర్కొన్నాయి. కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.640 కోట్లు, OTT రైట్స్‌కు రూ.275 కోట్లు, మ్యూజిక్ రైట్స్‌కు రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్‌కు రూ.85 కోట్లు రావడంతో మొత్తం రూ.1065 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిపాయి.

Read More

చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను ‘హైడ్రా’ కూల్చివేస్తుండటంతో తమ ఇళ్లు FTL, బఫర్ జోన్‌ల పరిధిలో ఉన్నాయేమోనని ప్రజలు భయపడుతున్నారు. ఈక్రమంలో వారి భయాన్ని బిజినెస్‌గా మలుచుకునేందుకు కొందరు సిద్ధమయ్యారు. హైడ్రాకు భయపడొద్దని, ఇంటిని కంటైనర్లతో నిర్మించుకుంటే కూల్చేయకుండా తరలించవచ్చని ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కొందరి భయం.. మరికొందరికి బిజినెస్‌గా మారిందని నెట్టింట చర్చ జరుగుతోంది.

Read More