ఐటీ రంగంలో ఇటీవల లేఆఫ్ లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. గతేడాది 12000 మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించిన అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్ ఈసారి మేనేజరియల్ స్థాయిలో ఉన్న సిబ్బందిలో 10% మందికి లే ఆఫ్ ప్రకటించనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థల నుండి పోటీ తీవ్రంగా పెరుగుతుండడంతో తమ కార్యకలాపాల కెపాసిటీ పెంచుకునేందుకు ఈ లే ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Previous Articleమద్యం కేసు…ఈడీ విచారణకు అనుమతి
Next Article ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై మంత్రుల కమిటీ