గత వారం నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాలకు బ్రేక్ చేస్తూ లాభాల బాటలో పయనించాలని. కీలక రంగాల షేర్లు రాణించడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలు జోరు పెంచాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 498.58 పాయింట్ల లాభంతో 78,540 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 165.95 పాయింట్ల లాభంతో 23,753.45 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.13గా కొనసాగుతోంది. ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తదితర షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.
Previous Articleబాధ్యతగా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది :- బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
Next Article కృష్ణాజిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన