మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తో్న్న చిత్రం ‘కన్నప్ప’.ముఖేశ్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.ఈ సినిమా విడుదల విషయంలో నెలకొన్ని సందిగ్ధతకు విష్ణు చెక్…
Browsing: సినిమా
యానిమల్ విమర్శలపై ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో రణ్‌బీర్ కపూర్ స్పందించారు. ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. నటీనటులు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా విభిన్నమైన పాత్రలు…
‘పుష్ప’ ఈవెంట్‌లో నటి రష్మిక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.‘‘సినీ…
సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’. నటుడు నరేశ్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ దీనిని తెరకెక్కించారు.దిల్‌రాజు ప్రొడక్షన్స్ నిర్మించింది.తాజాగా ఇది ఫిలింఫేర్…
తన పెళ్లి గురించి కీలక విషయాలు తెలియజేశారు నటుడు నాగచైతన్య.అన్నపూర్ణ స్టూడియోస్‌లోని తన తాతయ్య విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి వేడుక జరగనుందని చెప్పారు.ఆయన ఆశీస్సులు తమపై…
తనదైన ప్రత్యేక గాత్రం, శైలితో అనతికాలంలోనే తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు గాయని మంగ్లీ. ప్రస్తుతం ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తూ ముందుకు సాగుతున్న ఆమె తాజాగా ఒక…
గోవాలో జరుగుతోన్న ‘ఇఫ్ఫీ’ వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ఒక వృద్ధుడు తేజ సజ్జా కాళ్లు పట్టుకోబోయాడు.అసలేం జరిగిందంటే…ఇఫ్ఫీ వేడుకల్లో భాగంగా హను-మాన్ చిత్రాన్ని ప్రదర్శించారు.స్క్రీనింగ్ అనంతరం తేజ…
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఇంట్లో పనిచేసే దివ్య అనే అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం లభించింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ… దర్శకుడు సుకుమార్ భార్య తభిత పోస్ట్ పెట్టారు. ఆమెకు…
విడాకుల నేపథ్యంలో రెహమాన్‌పై వస్తోన్న విమర్శల గురించి ఆయన సతీమణి సైరా బాను స్పందించారు.ఆయన అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.తప్పుడు ప్రచారాలతో ఆయన పరువు మర్యాదలకు భంగం…
ఇటీవల “మెకానిక్ రాకీ”చిత్రంతో అలరించిన విశ్వక్ ఇప్పుడు మరో కొత్త చిత్రంతో రానున్నాడు.‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు అని తెలుస్తుంది.ఈ చిత్రానికి…