వర్షపాతం పరంగా తిరుపతి మరో రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా కురిసిన వర్షాలతో ఈశాన్య రుతుపవనాల సీజన్ (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు)లో తిరుపతి1000 మి.మీ మార్కును దాటింది. అలాగే తిరుపతి జనవరి 1, 2024 నుండి 162 సెం.మీలతో వరుసగా రెండవ సంవత్సరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా నిలిచింది.
తెలుగు రాష్ట్రాలలో టాప్ 5 లో ఉన్న ప్రాంతాలు:
1.తిరుపతి (162 సెం.మీలు) 2.భద్రాచలం (153సెం.మీలు) 3. నర్సాపురం (145 సెం.మీలు), 4. నందిగామ (137 సెం.మీలు) 5.మెదక్ (134 సెం.మీలు).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు