దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పనిచేసిన సంజీవయ్య గారి జీవిత ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమని పేర్కొన్నారు.నిజాయితీకి, నిరాడంబరత్వానికి, విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య గారి 104వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన దేశసేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
సంజీవయ్య గారి దేశసేవను, దళిత జనోద్ధరణను స్మరించుకుందాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read