ఆంధ్రప్రదేశ్ లోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీరంతా ఆయా యూనివర్సిటీలకు వీసీగా కొనసాగనున్నారు.
యూనివర్సిటీ వీసీల వివరాలు:
అనంతపురం జేఎన్టీయూ – హెచ్. సుదర్శన రావు
కాకినాడ జేఎన్టీయూ – సి.ఎస్.ఆర్.కె ప్రసాద్
రాయలసీమ యూనివర్సిటీ – వెంకట బసవరావు
తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ – ఉమ
యోగి వేమన యూనివర్సిటీ – పి.ప్రకాష్ బాబు
మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ – కె. రాంజీ
ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ – ప్రసన్న శ్రీ
విక్రమ సింహపురి యూనివర్సిటీ – అల్లం శ్రీనివాస రావు
ఆంధ్రా యూనివర్సిటీ – జి.పి.రాజశేఖర్.
Previous Articleనూతన సీఈసీ ఎంపికపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
Next Article ఫ్లాట్ గా సూచీల పయనం..!