యడ్లపాడులోని స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ. 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఆరోపణలతో ఏపి మాజీ మంత్రి విడదల రజినీ మీద ఏసీబీ కేసు నమోదైంది. మాజీ మంత్రితో పాటు అప్పటి రీజినల్ విజిలెన్స్ అధికారి ఐపీఎస్ జాషువా మీద కూడా కేసు నమోదైంది.
ఇక ఈ కేసు నమోదుపై ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు జరుగుతున్నాయని ఒక మహిళ నైన నా పై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి వంద కేసులను, వేయి ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కొడానికి నేను సిద్ధం నా ధైర్యం నా నిజాయితీ నా ధైర్యం నేను నమ్మే సత్యం, ధర్మం నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయట పడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి….. అంటూ ఆమె సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు