ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యకు మహత్తర ముందడుగు పడింది. జార్జియా నేషనల్ యూనివర్శిటీ (GNU) ఉత్తరాంధ్ర లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ₹1,300 కోట్ల పెట్టుబడితో ఏపీ ప్రభుత్వంతో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం గ్లోబల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు 500కుపైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించి, విద్యార్థులను ప్రపంచస్థాయి నైపుణ్యాలతో సిద్దం చేయడానికి దోహదం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు సంకల్పం మరింత బలంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు