అరుదైన పర్యాటక ప్రదేశమైన కడప జిల్లాలోని గండికోటను పూర్తి స్థాయిలో మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా’ గా గండికోటను అభివృద్ధి చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు గండికోట ఒక ప్రత్యేక ప్రాజెక్టని వారి పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రాజెక్టును తీసుకుని వాటిని పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పెమ్మసాని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు