గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.2023 డిసెంబర్ లో 18,000 మందిని తొలగించిన అమెజాన్, నిర్వహణ ఖర్చులు పెరగడం,…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది.సోమవారం సాయంత్రం పల్దీ ప్రాంతంలోని ఆవిష్కార్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌పై అధికారులు దాడులు నిర్వహించగా,దాదాపు 90 కోట్ల రూపాయల బంగారం,…
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా రూపొందించిన వార్తాపత్రికను ఓ ఇటాలియన్ వార్తా సంస్థ మంగళవారం విడుదల చేసింది.ఫాగియో పత్రిక డైరెక్టర్ కలాడియో సెరాసా…
అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు.ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వీ నారాయణన్…
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ భారతలో పర్యటిస్తున్నారు.ఈ మేరకు ఆయన ఢిల్లీలో సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు.కాగా కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌తో…
దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయినభారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు పుడమిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు మరో ముగ్గురితో భూమికి…
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల తర్వాత భూమిపైకి చేరుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన…
స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు, 18 రజతాలు మరియు 7 కాంస్యాలతో సహా 33 పతకాలతో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన…
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభంలో పడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరగా,తాజాగా కర్ణాటక,తెలంగాణ కూడా అదే దిశగా వెళుతున్నాయి.కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,తెలంగాణ సీఎం రేవంత్…
ముంబైకి చెందిన పరిశోధకులు బ్లడ్ క్యాన్సర్‌కు కొత్త చికిత్సను అభివృద్ధి చేశారు.సీఏఆర్ టీ-సెల్ థెరపీ ద్వారా క్యాన్సర్‌పై సమర్థవంతంగా పోరాడే విధానాన్ని కనుగొన్నారు.ఈ చికిత్స భారతీయులపై పరీక్షించగా,…
